November 2, 2023 Sushmita Konidela: వరుణ్ తేజ్ పెళ్లిలో సుస్మిత కొణిదెల వెరైటీ డ్రెస్.. దీని రేటే సెప‘రేటు’!

వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి ఈరోజు మధ్యాహ్నం జరిగింది. 2.48 గంటలకు లావణ్య మెడలో వరుణ్ తేజ్ మూడుముళ్లు వేశారు. అయితే, ఈ పెళ్లి ఫొటోలు ఇంకా బయటికి రాలేదు. వాటి కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, అంతకు ముందు జరిగిన మెహందీ ఫంక్షన్‌‌కు సంబంధించిన ఫొటోలు మాత్రం బయటికి వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published.