
Sanmohanuda pedha vistha neeke koncham korukovaaa …
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్
సమ్మోహనుడ పెదవిస్త
నీకే కొంచం కోరుక్కోవ
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా పచ్చి
ప్రాయాలే వెచ్చనైన చిలిపి ఊసులాడ వచ్చే చెమటల్లో తడిసిన దేహం సుగంధాల
గాలి పంచె చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసె
య్ తెరలే తొలగించెయ్వా మధనా సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట స
ఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా ఝుమ్మను తుమ్మెద నువ్వైతే తేనెల సుమ
మే అవుతా సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా శీతాకాలం నువ్వే అయితే
చుట్టే ఉష్ణాన్నౌతా మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నౌతా నన్ను చూ
సెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసె
య్ తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా నదిలా కదిలిన ఎదలయలే
పొంగి ప్రేమ అలలై ఎదురౌతా కడలై మెత్త మెత్తని
హృదయాన్ని మీసం