
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో నీ చూపులే
నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...
Video
Interview Videos

ఖుషి నువు కనబడితే ఖుషి నీ మాట వినబడితే మాంగల్యం తంతునానేనా మవాజీవన హేతునానే మాంగల్యం తంతునానేనా మవాజీవన హేతునానే మాంగల్యం తంతునానేనా మవాజీవన హేతునానే మాంగల్యం తంతునానేనా మవాజీవన హేతునానేనా
హే నేచ్చలి నేచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల హే ముచ్చటగా నను గిల్లీ గిచ్చినది కల హే వెన్నెల వెన్నెల వెల్లి విసిరినది కన్నుల కన్నుల మిలా హే లంగరు దాటి దూకి పొంగినది అలా హే నువ్వు నేను సాథి హే నీతోనే నా ప్యారు హే ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్ సాత్ హే ఖుషి నువు కనబడితే ఖుషి నీ మాట వినబడితే ఖుషి నువ్వు జత కడితే ఖుషి నా వొల్లంత తుళ్ళి౦తే
తుమ్హారా మత్తులో ఎలా పడ్డాను పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆశకి ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే దడకన్ నీ ఊపిరి తగిలిందో మన్ మే తుఫాన్ నిను తాకిన ఆ నిమిషం హే నేచ్చలి నేచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల హే ముచ్చటగా నను గిల్లీ గిచ్చినది కల హే నువ్వు నేను సాథి హే నీతోనే
నా ప్యారు హే ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్ సాత్ హే
ఖుషి నువు కనబడితే ఖుషి నీ మాట వినబడితే ఖుషి నువ్వు జత కడితే ఖుషి నా వొల్లంత తుళ్ళి౦తే మాంగల్యం తంతునానేనా