-
Nammavemo Gani Song Lyrics…. Parugu Movie
చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ పల్లవి: నమ్మవేమో గాని… అందాల యువరాణి నేలపై వాలింది… నాముందే మెరిసింది నమ్మవేమో గాని… అందాల యువరాణి నేలపై వాలింది… నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో… నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో […]