November 3, 2023 Guntur karam: మహేశ్‌ మూవీలో రిషబ్ పంత్ లవర్.. అంత ఖర్చు చేసి మరీ!  Read more at: https://telugu.filmibeat.com/gossips/urvashi-rautela-special-song-in-mahesh-babu-guntur-karam-movie-127001.html?utm_medium=taboola_news&utm_source=affiliate_traffic&utm_campaign=taboola_network&story=4

Guntur karam: మహేశ్‌ మూవీలో రిషబ్ పంత్ లవర్.. అంత ఖర్చు చేసి మరీ! Read more at: https://telugu.filmibeat.com/gossips/urvashi-rautela-special-song-in-mahesh-babu-guntur-karam-movie-127001.html?utm_medium=taboola_news&utm_source=affiliate_traffic&utm_campaign=taboola_network&story=4

Guntur karam: మహేశ్‌ మూవీలో రిషబ్ పంత్ లవర్.. అంత ఖర్చు చేసి మరీ!

Read more at: https://telugu.filmibeat.com/gossips/urvashi-rautela-special-song-in-mahesh-babu-guntur-karam-movie-127001.html?utm_medium=taboola_news&utm_source=affiliate_traffic&utm_campaign=taboola_network&story=4

November 3, 2023 Polimera 2 Twitter Review: పొలిమేర 2 మూవీకి ఊహించని టాక్.. మొత్తం ఆ సీన్సే.. ఇంతకీ చూడొచ్చా అంటే!

Polimera 2 Twitter Review: పొలిమేర 2 మూవీకి ఊహించని టాక్.. మొత్తం ఆ సీన్సే.. ఇంతకీ చూడొచ్చా అంటే!

Polimera 2 Twitter Review: పొలిమేర 2 మూవీకి ఊహించని టాక్.. మొత్తం ఆ సీన్సే.. ఇంతకీ చూడొచ్చా అంటే!

November 2, 2023 Polimera Director: మొదట్లో ఆమెను నమ్మలేదు.. పొలిమేర దర్శకుడు అనిల్

Polimera Director: మొదట్లో ఆమెను నమ్మలేదు.. పొలిమేర దర్శకుడు అనిల్

ఓటీటీలో మా ఊరి పొలిమేర సినిమా ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది పొలిమేర మొదటి పార్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో పార్ట్ కోసం అందరినీ ఎదురుచూసేలా చేసింది. ఇప్పటికీ ఆ రెండో పార్ట్ థియేటర్లోకి వస్తోంది. గౌరికృష్ణ నిర్మాతగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీని పంపిణీదారుడు వంశీ నందిపాటి నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ మీడియాతో ముచ్చటించాడు

November 2, 2023 కాటుక కళ్లతో కాజోల్ మాయ.. చీరకట్టులో అను కనికట్టు.. కాక రేపిన దృశ్యం పాప

కాటుక కళ్లతో కాజోల్ మాయ.. చీరకట్టులో అను కనికట్టు.. కాక రేపిన దృశ్యం పాప

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.
ఒకప్పటి కలల రాణి కాజోల్ లేటెస్ట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించింది.
కేరళ కట్టి అను ఇమ్మాన్యూయేల్ చీరలో అందంగా ముస్తాబైంది.
దృశ్యం పాప ఎస్తర్ అనిల్ కొత్త ఫొటోషూట్ అదిరిపోయింది.
శ్రుతి హాసన్ కూడా చాలా రోజుల తర్వాత ఫొటోలకి పోజులిచ్చింది.
ఐశ్వర్య మీనన్ కూడా కొత్త ఫొటోలతో హాయ్ చెప్పింది.
తెలుగు బ్యూటీ శోభిత ఓ వింత డ్రెస్‌లో ఫొటోషూట్ చేసింది.
వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.